కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపైన్
— బమ్మెర పోతన, శ్రీమదాంధ్ర భాగవతం
VV ka Vichar:
ఎందరో రాజులు రాజ్యాలేలి గర్వంతో మెలిగారు, కానీ వారిప్పుడు ఎక్కడ? ఎవరైనా సంపదను మూటగట్టుకుని తీసుకుపోగలిగారా? అని పోతన ప్రశ్నిస్తాడు. సంపద శాశ్వతం కాదు; దానం, మంచితనమే మనిషిని చిరస్థాయిగా నిలుపుతాయి.
